Bansuri Swaraj Emotional Speech at Sushma Swaraj Condolence Meet.BJP Organises #CondolenceMeet To Pay Tribute To #SushmaSwaraj, #BansuriSwaraj Speaks About Greatness Of Sushma Swaraj In Condolence Meet.
#SushmaSwaraj
#FormerMinisterofExternalAffairs
#BJP
#AIIMSHospital
#Delhi
#Tribute
#Twitter
#BansuriSwaraj
దివంగత కేంద్ర మంత్రి సుష‌్మ స్వరాజ్ శ్రద్ధాంజలి సభను ఢిల్లీలో వైభవంగా నిర్వహించారు. జవహార్ లాల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సుష‌్మ స్వరాజ్ కూతురు, భర్తతో మోడీ కాసేపు మాట్లాడి ఓదార్చారు. ఆధ్మాత్మిక పాటలతో సుష‌్మకు గాయనీ గాయకులు ఘననివాళి అర్పించారు.సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ తన తల్లి శ్రద్ధంజలి సమావేశంలో ఉద్వేగభరితంగా మాట్లాడారు.